ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలు

Sat,August 10, 2019 03:06 AM

గద్వాల అర్బన్ : ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర వసతిగృహంలో సేవాలాల్ సేవా అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగావిద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో సేవాలాల్ సభ్యులు కృష్ణానాయక్, బాబునాయక్, బిఖ్యనాయక్, నర్సింహనాయక్, నరేందర్‌నాయక్ పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles