సీడ్‌పత్తి మొక్కలు తొలగింపు

Mon,July 8, 2019 03:40 AM

అయిజ రూరల్: మండలంలోని వెంకటాపు రం గ్రామానికి చెందిన దళిత ఏసోబు తనకున్న రెండుఎకరాల పొలంలో సీడుపత్తి పంటను సాగు చేశాడు. ఉన్న అరకొర నీటితో డ్రిప్‌సహాయంతో నెలరోజుల కిందట సీడు పత్తి పంటను సాగుచేశాడు. ఇటీవల కురిసిన చిరుజల్లులకు పంటకాస్త పెరిగి పెద్దదయ్యింది. ఈ విషయాన్ని జీర్ణించుకోని గుర్తు తెలి యని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి సీ డుపత్తి మొక్కలను తొలగించా రు. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతు ఏసోబు తెలిపా రు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయే వీలుందన్నారు. ఇలాం టి చర్యలను మానుకోవాలని హితవు పలికారు.ఆలయాలను దర్శించుకున్న అగ్రికల్చర్ సెంట్రల్ అడిషనల్ సెక్రటరీ అలంపూర్, నమస్తే తెలంగాణ: పట్టణంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం అగ్రికల్చర్ సెంట్రల్ అడిషనల్ సెక్రటరీ డాలి చక్రవర్తి దర్శి ంచుకున్నారు. వారికి ఆలయాధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి అమ్మవారి ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు చేశారు. పూజాకార్యక్రమాల అనం తరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వారితోపాటు వనపర్తి డీఆర్డీఏ గణేశ్, తాసిల్దార్ తిరుపతయ్య, ఏవో అనిత, ఆర్‌ఐ రవి ప్రకాశ్, బీఆర్వో భానుమూర్తి తదితరులు ఉన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles