పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

Tue,June 18, 2019 12:50 AM

-బీసీ గురుకులాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం
-టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలోసీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
-సమాఖ్య రాష్ట్రంలో19, స్వరాష్ట్రంలో 910 గురుకులాల ఏర్పాటు
ఉండవెల్లి: పేదల బిడ్డలకు పెన్నిధిగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నూతనంగా 119 గురుకులాలను ఏర్పాటుచేశారని అలంపూర్‌ ఎమ్మెల్యే డా వీఎం. అబ్రహం పేర్కొన్నారు. మం డలంలోని అలంపూర్‌ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ గురుకులాలను ఎమ్మెల్యే అబ్రహం సోమవారం ప్రా రంభించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బ డుగు, బలహీనవర్గాల వారి పిల్లల కు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలను ప్రారంభించినట్లు తెలిపారు. సమఖ్య రా ష్ట్రంలో 19 గు రుకుల పాఠశాలలు ఉంటే స్వరాష్ట్రం సాధించిన ఐదు సంవత్సరాలో 910 గురుకులాలను ఏర్పాటుచేసి ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల ప్రభుత్వ ఖర్చుతో విద్యను, ఐక్యాలర్సితో భోజనా న్ని అందించడం జరుగుతుందన్నా రు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్ర జలు అభివృద్ధిలోకి రావాలంటే చదువు ఒక్కటేమార్గం అందుకే ప్ర తినియోజకవర్గంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ బాలబాలికలకు వేర్వేరుగా గు రుకులాలను ద్విగిజయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. గురుకులాలను నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగంచేసుకుని విద్యలో ఉన్నతశిఖరాల ను అవరోధించాలన్నారు. కార్యక్ర మంలో జెడ్పీటీసీ రాములమ్మ, పు ల్లూరు గ్రామసర్పంచ్‌ నారాయణ మ్మ, పాఠశాల ప్రిన్సిపాల్‌ దేవనం దం, టీఆర్‌ఎస్‌ నాయకులు నీలంగౌడ్‌, కిశోర్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ పల్లయ్యలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌
చిత్రపటానికి క్షీరాభిషేకం..
తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచితవిద్యను అందిస్తున్న ఉద్ధేశం తో 119బీసీ గురుకుల పాఠశాలల ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య ఆధ్వర్యం లో క్షీరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్వ ప ల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అమలు కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగుతుందన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles