రైస్‌మిల్లులలో తనిఖీలు

Sat,June 15, 2019 12:54 AM

జడ్చర్ల : జడ్చర్లలోని రెండు రైస్‌మిల్‌లు, ఫర్టిలైజర్ గోదాములలో నకిలీ విత్తనాల కోసం శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాదేపల్లి శివారులో చర్లపల్లి రోడ్డులో గల రెండు రైస్‌మిల్‌లలో, ఫర్టిలైజర్ గోదాములలో నకిలీ విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించగా ఎలాంటి విత్తనాలు లభించలేదని ఏవో రాంపాల్ తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై కృష్ణయ్యతోపాటు వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles