గులాబీ దళంలో భారీ చేరికలు

Thu,January 17, 2019 02:56 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు బైరపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయ కులు పేర్కోన్నారు. ఉండవల్లి మండలం బైరాపురం గ్రామ ఎంపీటీసీ భాస్కర్, మాజీ సర్పంచ్ సత్యనారా యణ పార్టీ నాయకులు రమణ ఆధ్వర్యంలో అలంపూరు చౌరస్తా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, చిన్న రాముడు, సుంకన్న, పెద్దరాముడు, బాలీశ్వరయ్య, రంగన్న, రాఘవ, రాజు, పాండు, ఆంజనేయులు, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles