కాలువకు నీరు విడుదల

Wed,September 12, 2018 12:46 AM

మల్దకల్ : మండలంలో ని పెద్దొడ్డి గ్రామంలో నెట్టెంపాడు ప్రధాన కాలువల ద్వారా వచ్చే నీటిని వ్యవసాయ భూములకు మంగళవారం గద్వాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. దీంతో పెద్దొడ్డి గ్రా మంలో గల చాలా మంది రైతుల వ్యవసాయ భూములకు సాగు నీరు అందుతుందని గ్రామ రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహులు, వాల్మీకి జిల్లా అధ్యక్షుడు కరెంట్ రాములు, మాజీ సర్పంచ్ తిమ్మారెడ్డి, రాముడు, కేశన్నగౌడ్, భాస్కర్‌గౌడు తదిరులు పాల్గొన్నారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles