విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల వితరణ


Wed,September 12, 2018 12:46 AM

మల్దకల్ : మండలంలోని పావనంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.3500ల విలువైన ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసినట్లు హెచ్‌ఎం శ్రీకాంత్ తెలిపారు. ప్రతి సంవత్సరం సంస్థకు చెందిన గజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు తమ వంతు సహాయంగా తోడ్పడుతున్నారన్నారు. మొత్తం 55 గ్లాసులు, 55 ప్లేట్లు పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, ఉపాధ్యాయురాలు అరుణమ్మ పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...