గద్వాల మార్కెట్ యార్డు ధరలు

Thu,January 12, 2017 01:34 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం రైతులకు మంచి ధర లభించింది. మద్దతు ధర వివరాలు ఇలా ఉన్నాయి. వేరుశనగ బుడ్డలు 2225 క్వింటాళ్లు రాగా ఎక్కువ ధర రూ.5929 రాగా తక్కువ ధర రూ.2776,సరాసరి రూ.4109 వచ్చింది.పత్తి 150క్వింటాళ్లు రాగా ఎక్కువ ధర రూ.5469, తక్కువ ధర రూ.4669,సరాసరి 5066 కాగా ఆముదం 200క్వింటాళ్లుల రాగా అధిక ధర రూ.3356,తక్కువ ధర రూ.3189,సరాసరి రూ.3 209వచ్చింది.వరి హంస 65క్వింటాళ్లు రాగా అధిక ధర రూ.1359,తక్కువ ధర రూ1151,సరాసరి రూ.1222.వరి సోన 565క్వింటాళ్లు రాగా అధిక ధర రూ.1859,తక్కువ ధర రూ.1409,సరాసరి రూ.176 8.కందులు 225క్వింటాళ్లు రాగా అధిక ధర రూ.4300,తక్కువ ధర రూ.3051,సరాసరి రూ.3746 వచ్చింది. ధాన్యం తీసుక వచ్చి రైతులు మద్దతు ధర పొందాలని మార్కెట్‌చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి, శ్రీధర్ కోరారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...