కంది రైతులను ఆదుకుంటాం

Thu,January 12, 2017 01:34 AM

గద్వాల అర్బన్ : కంది రైతులను ఆదుకుంటామని టీఆర్‌ఎస్ నేత బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని వ్యవసాయ మర్కెట్‌లో బుధవారం రైతులు తీసుకొచ్చిన కంది ధాన్యానికి సరైన ధర రాలేదని రైతులు వాపోయారు. అనంతర రైతులు మార్కెట్ కార్యాలయానికి వెళ్లి మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి ధాన్యాన్ని పరిశీలించి ఫ్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర ప్రకారం క్వింటాల్ రూ.5050ఇస్తున్నామని తెలిపారు. కంది రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని టీఅర్‌ఎస్ నేత బండ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైస్ చెర్మన్ నజీర్, టీఅర్‌స్‌నేత బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...