ఆకట్టుకున్న సంక్రాంతి సంబురాలు

Wed,January 11, 2017 02:28 AM

గద్వాలటౌన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా పాఠశాలల ఆవరణంలో మంగళవారం విద్యార్థులు రంగవల్లులను తీర్చిదిద్దారు. సంబరాలలో బాగాంగ నక్షత్రశాల ప్రదర్శన నిర్వహించారు. అలాగే గాలి పటాల ఎగురవేత పోటిలను నిర్వహించారు. సంబరాలలో విద్యార్థులు ఎంతో ఉత్సహాంగా పాల్గొన్నారు. కృష్ణవేణి, నవోదయ, కాకతీయ పాఠశాలల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...