తుది విడత బరిలో.. 216

తుది విడత బరిలో.. 216

జోగుళాంబ గద్వాల నమస్తేతెలంగాణ ప్రతినిధి : మూడో విడత పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికల ఏకగ్రీవాలుగా ఎన్నుకోబడిన సర్పంచ్ ప్రకటించారు. ఇక ఎన్నికల బరిలో నిలిచిన స ర్పంచ్, వార్డ్ మెంబర్ల చివరి జాబితాను ప్రకటించారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ఎన్నికల గు ర్తులను కేటాయించి అభ్యర్థులకు తెలియజేశారు. ఈ నెల 30న నిర్వహించనున..

టీఆర్ మద్దతుదారులను ఆశీర్వదించండి

-అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం -వడ్డేపల్లి, అయిజ మండలాల్లో ముమ్మర ప్రచారం వడ్డేపల్లి/అయిజ రూరల్ : టీఆర్ పార్టీ బలపర్చిన

పౌష్టికాహారం అందించేందుకే అంగన్ సెంటర్లు

-స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమీక్షలో కలెక్టర్ శశాంక గద్వాల,నమస్తేతెలంగాణ: పేద గర్భిణులకు, మాతా-శిశువులకు మెరుగైన పౌష్టికాహారం, ఆరోగ్

రెండో విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి

అయిజ : జిల్లాలో రెండో విడతలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని నాలుగు మం డలాల ఎంపీడీవోలను కలెక్టర్ శశాంక ఆ

రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించుకోవాలి

గద్వాలటౌన్ : జిల్లాలోని ప్రతి ప్రైవేట్ దవాఖాన రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించుకోవాలని లేని పక్షంలో సదరు దవాఖానపై చట్టరీత్యా చర్యలు

నాణ్యతతో డబుల్ బెడ్రూంలు నిర్మించాలి

గద్వాల, నమస్తేతెలంగాణ: జిల్లా కేంద్రంతో పా టు గద్వాల మండలంలో పేదలకోసం ప్రభు త్వం నిర్మిస్తున్న డబుల్ ఇళ్ల నిర్మాణాలు నాణ్యత తో నిర

అధికారులకు కలెక్టర్ అభినందనలు

గద్వాల, నమస్తే తెలంగాణ : గద్వాల నియోజక వర్గంలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలకు, రాజకీయ నాయకులకు, ఎన్నిక

టీఆర్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయండి

-టీఆర్ నాయకులు బండ్ల జ్యోతి, వెంకట్రాములు మల్దకల్ : మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులను గెలిపించుక

నేడే తొలిపోరు

- పోలింగ్‌కు సర్వం సిద్ధం - ప్రిసైడింగ్ అధికారులు 1,071 మంది - అదర్ ప్రిసైడింగ్ అధికారులు 1,275 - మొత్తం 2,346 పోలింగ్ స

వార్డు మెంబర్ అభ్యర్థిపై దాడి

గద్వాల అర్బన్ : కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వార్డు మెంబర్ అభ్యర్థిపై దాడి చేశారు. ఈ సంఘటన గద్వాల మండలం అనంత పురం గ్రామంలో ఆదివ

ఓటర్‌గా నమోదు చేసుకోండి

గద్వాల అర్బన్ : 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్ నాయకుడు కోళ్ల ఉస్సేన్ పేర్కొన్నారు

పోలింగ్‌కు సర్వం సిద్ధం

ధరూర్ : తొలి విడుతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న ధరూర్ మండలంలో పోలింగ్ ప్రక్రియకు మండల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి

స్వచ్ఛందంగా.. స్వచ్ఛత

గద్వాలటౌన్ : మీ ఇంటి ముందు మురుగు కాలువ పొంగిపొర్లుతుందా.. మురుగు కాలువలు సరిగ్గాలేవా.. చెత్త పేరుకుపోయిందా.. ఇలా ఏ సమస్యనైనా సిబ

ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలి

- ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం, జెడ్పీచైర్మన్ భాస్కర్ మానవపాడు : కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఢిల

ఎన్నికలకు సర్వం సిద్ధం

గద్వాల టౌన్ : జిల్లాలో నిర్వహించే మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ఆర్డీవో వీ.రాములు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆర్డీవో క

‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి

-సమస్యాత్మక ప్రాంతాల రూట్ మ్యాపులు తయారు చేసుకోవాలి -పంచాయతీ ఎన్నికల రాష్ట్ర జనరల్ పరిశీలకుడు వైకే.నాయక్ గద్వాల, నమస్తే తెలంగాణ

సమరానికి రెఢీ

-ముగిసిన తొలి విడత ప్రచారం -రేపు గద్వాల నియోజకవర్గంలోనాలుగు మండలాల్లో పోలింగ్ -30 గ్రామపంచాయతీలు, 354 వార్డులు ఏకగ్రీవం -76 సర్

క్వింటాళ్లుకు రూ. 5,675

-జిల్లాలో నాలుగు కేంద్రాల్లో కందుల కొనుగోళ్లు -రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి -జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ -అయిజ ల

‘అర్హులందరూ ఓటర్ నమోదు చేయించుకోవాలి’

గద్వాల, నమస్తే తెలంగాణ : అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని జేసీ నిరంజన్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణ

‘పేదలకు వైద్యం అందేలా డాక్టర్లు చూసుకోవాలి

గద్వాల, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ దవాఖానలకు వైద్యం కోసం వచ్చే పేదలకు మంచి వైద్యం అందేలా డాక్టర్లు చూడాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమో

అంగన్ ‘రేషన్’ సరుకులు!

-ఫిబ్రవరి నుంచి చౌకధర దుకాణాలు ద్వారా పంపిణీ -అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు -వివరాలు సేకరించిన ఐసీడీఎస్ అధికారులు అయి

గ్రామాల అభివృద్ధికి ‘ఏక’మవుదాం

ధరూర్ : టీఆర్ ప్రభుత్వ హయా ంలో గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు టీఆర్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలింపించుకుందా

ప్రతి కుటుంబానికి కృతజ్ఞత లేఖలు

- వాటిని చేరవేసే బాధ్యత బీఎల్ : జేసీ నిరంజన్ వెల్లడి గద్వాల,నమస్తే తెలంగాణ : ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరిక

ఎన్నికల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అయిజ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పీవోలు, ఏపీవోలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ ఎన్నికల శిక్షకుడు కృష్ణ సూచించారు. శుక్రవారం పట్టణంలోన

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును పొందాలి

అయిజ : పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి, అలంపూ ర్ నియోజకవర్గ నోడల్ అధికారి (స్వీ

లెక్క తేలింది..!:

-రెండో విడతలో 14 గ్రామాలు ఏకగ్రీవం -సర్పంచ్ స్థానాలకు 232, వార్డ్‌మెంబర్లు 1,164 నామినేషన్లు -అభ్యర్థులకు గుర్తుల కేటా

పంచాయతీ ఎన్నికలు.. సజావుగా నిర్వహించాలి

- రూట్ మ్యాప్ ,రవాణా ప్లాన్ పక్కాగా ఉండాలి - పంచాయతీ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు వైకే నాయక్ - ఖర్చు చేస్తున్న వివరాలు రిజిస్టర్‌

అభివృద్ధిని చూసి ఆదరించండి

ధరూర్ : గ్రామాల అభివృద్ధిని కాంక్షించి ధరూర్ మండలంలో పది గ్రామ పంచాయతీఏ ఏకగ్రీవం చేసుకోవడం శుభపరిణామమని, అదే స్ఫూర్తితో ప్రస్తు తం

ఇంటింటా కంటి వెలుగు

- 2,62, 247 మందికి కంటి పరీక్షలు - 28,948 మందికి అద్దాలు పంపిణీ - 18,170 మందిని ఆపరేషన్ కోసం రెఫర్ గద్వాలటౌన్: గత ఏడాది ఆగష్టు

అభివృద్ధ్ధే ధ్యేయం..!

- నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జిల్లా ఎమ్మెల్యేలు - మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్న బండ్ల - రెండోసారి శాసనసభకు అబ్రహం

పల్లెల్లో పట్టు కోసం టీఆర్‌ఎస్ ప్రచారం

గద్వాల, నమస్తేతెలంగాణ: గ్రామపంచాతీల తొలిదశ ఎన్నికలకు అంత సిద్ధమైం ది. బరిలో ఉన్న సర్ప్‌ంచ్‌లు, వార్డు సభ్యు ల సంఖ్య తేలి గుర్తులLATEST NEWS

Cinema News

Health Articles