పాండవులగుట్టలో ట్రెక్కింగ్‌


Mon,December 9, 2019 01:59 AM

రేగొండ, డిసెంబర్‌ 08 : ప్రకృతి అందాలకు నిలయమైన అరకు లోయ అందాలను తలపించే పాండవుల గుట్టల్లో విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా రాక్‌ ైక్లెంబింగ్‌ చేశారు. మండలంలోని తిరుమలగిరి శివారు పాంవులగుట్టల్లో ఆదివారం అటవీశాఖ ఎకో టూరిజం ఆధ్వర్యంలో రాక్‌ ైక్లెంబింగ్‌ నిర్వహించగా వరంగల్‌, హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుట్టల్లోని ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులయ్యారు. కార్యక్రమంలో సుమన్‌, రవీందర్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

47

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles