కోటగుళ్లను సందర్శించిన విదేశీయులు


Sat,December 7, 2019 02:29 AM

గణపురం, డిసెంబర్ 6: గణపేశ్వరాలయం (కోటగుళ్ల)ను ఆస్ట్రేలి యా దేశస్తులు శుక్రవారం సందర్శించారు. భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా రీచర్డ్ క్రిస్టోఫర్, చార్లెట్ రామప్పను సందర్శిం చి, గణపురం చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కాకతీయ శిల్పాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాల్లో బంధించారు. ఆల య చరిత్ర, విశిష్టతను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాకతీయుల శిల్ప కళా సౌందర్యం అద్భుతమని కొనియాడారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles