మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన


Fri,December 6, 2019 02:57 AM

సమ్మక్క-సారక్క మహాజాతర నేపథ్యంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మేడారంలో చేపట్టిన పనులను ఈవో రాజేంద్రం, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ గురువారం సాయంత్రం పరిశీలించారు. పని ప్రదేశాన్ని సందర్శించారు. జాతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. క్యూలైన్లు, డ్రైనేజీ పనులను చూశారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. చిలకలగుట్ట రోడ్డులో రూ. 24లక్షలతో భక్తులు విడిది చేసేందుకు ఫిలిగ్రీన్‌ షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

60

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles