హేమాచలుడి హుండీ ఆదాయం రూ 1.85 లక్షలు


Fri,December 6, 2019 02:55 AM

మంగపేట, డిసెంబర్‌ 5: మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో అక్టోబర్‌ 3 నుంచి సమకూరిన కానుకలను గురువారం లెక్కించారు. దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా రూ. 1లక్షా85 వేల 647 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యరాయణ తెలిపారు. లెక్కింపు ప్రక్రియకు పరిశీలకులుగా వేయి స్తంభాల దేవాలయం ఈవో వేణుగోపాల్‌ హాజరయ్యారు. పలువురు ఆల య అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles