వరికోతలు షురూ..


Tue,November 12, 2019 02:19 AM

వాజేడు: మండలంలోని జగన్నాథపురం, కాసారం తదితర గ్రామాల్లో వానాకాలం వరికోతలు మొదలయ్యాయి. మండల వ్యాప్తంగా 2వేల ఎకరాలకు పైగావరి సాగుఅయింది. ఇటీవల వర్షాలతో పొలాల్లో పదను ఆరక కోతలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. రైతులు పంట నూర్పిడి చేసి కల్లాల్లో బరకలు వేసి నిల్వచేస్తున్నారు. మరికొందరు హార్వెస్టర్ల ద్వారా వరి కోయించి, ట్రాక్టర్ల ద్వా రా ఇళ్లకు, కల్లాలకు త రలిస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయాలని ఈ సం దర్భంగా రైతులు కోరుతున్నారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles