సరస్వతీ బరాజ్‌లో 6 గేట్ల ఎత్తివేత


Fri,November 8, 2019 04:09 AM

సరస్వతీ(అన్నారం)బరాజ్‌లో గురువారం 6 గేట్లు ఎత్తి నీటిని తరలిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. బుధవారం 28 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు తరలించిన అధికారులు.. గురువారం 42 వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరగడంతో నాలుగు గే ట్లను తెరిచి నీటిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. బరాజ్‌లో 9 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని, 54 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నదని తెలిపారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles