ఐలోని మల్లన్నకు అన్నపూజ


Tue,November 5, 2019 04:02 AM

ఐనవోలు, నవంబర్ 04 : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఐనవోలులోని మల్లికార్జున స్వామికి భక్తులు వేకువ జాము నుంచి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు రుద్రాభిషేకం తో పాటు అన్నపూజ నిర్వహించారు. ఆలయంలోని అర్ధప్రాణమట్ట శివలింగానికి అన్నపూజ అలంకరణలో తీర్చిదిద్దారు. ముఖ్య అర్చకులు రవీందర్, పురోహిత్ మధుకర్‌శర్మ, ముఖ్య అర్చకులు పా తర్లపాటి శ్రీనివాస్, అర్చకులు దేవగిరి బీమన్న, నం దనం మధుశర్మ, భాను ప్రసాద్, నరేశ్ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

28

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles