నేడు, రేపు రీజినల్ స్థాయి సైన్స్‌ఫెయిర్


Fri,November 1, 2019 02:33 AM

కాటారం, అక్టోబర్ 31: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల, బాలుర పాఠశాలల్లో శుక్ర, శనివారాల్లో రీజినల్ స్థాయి సైన్స్‌ఫెయిర్, మోడల్ యునైటెడ్ నేషన్స్ సూపర్ స్టూడెంట్స్ కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాలల ప్రిన్సిపాళ్లు చైతన్య, ఇమామొద్దీన్ గురువారం తెలిపారు. భూపాలపల్లి, మహబూబాబాద్ రీజియన్ కో-ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో 12 గిరిజన బాలుర, బాలికల కళాశాలలు, 11 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. వీటిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు సందర్శించవచ్చని సూచించారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles