సకాలంలో స్పందించిన బాటసారులు


Sat,October 12, 2019 03:40 AM

బాలిక ఏడుపు, అరుపులు విని దారి వెంట వెళ్తు న్న బాటసారులు, స్థానికులు సకాలంలో స్పందించడంతో ఘోరం తప్పిందని, లేకుంటే కామాంధుడి చేతిలో మరో బాలిక బలయ్యేదని స్థానికులు పే ర్కొంటున్నారు. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ రైతుకూలీలు, బాటసారులు పట్టుకొన్నారు. ఇంటి అడ్రస్ కూడా చెప్పకుండా మొండికేయడంతో చివరికి బాలిక చెప్పిన కాలనీకి తీసుకు వచ్చి స్థానికులకు అప్పగించారు. జరిగిన సంఘటన గురించి బాలిక ఏడుస్తూ చెబుతున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఇలాంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles