గట్టమ్మను దర్శించుకున్న జిల్లా కలెక్టర్

Thu,September 20, 2018 04:58 AM

ములుగురూర ల్, సెప్టెంబర్ 19 : మండంలోని జా కారం గ్రామపంచాయతీ పరిధి గ ట్టమ్మ దేవాలయా న్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వ ర్లు బుధవారం ద ర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్‌గా ఇటీవల నూతనంగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ మొదటి సారిగా ములుగు వచ్చిన సందర్భంగా మొదటి మొక్కుల తల్లి గట్టమ్మకు కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. ఆయన వెంట ములుగు ఆర్డీవో కూతాటి రమాదేవి, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ శ్యాం, ఎలక్షన్ డీటీ రాజు, ములుగు ఎస్సై బండారి రాజు, కానిస్టేబుల్ రమేష్‌లు ఉన్నారు.

91
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles