అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

Thu,September 20, 2018 04:57 AM

వెంకటాపూర్ సెప్టెంబర్ 19 : మండలంలోని పెద్దాపురం గ్రామం నుంచి అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని తనిఖీ చేయగా సూమారు రూ.2లక్షల విలువ చేసే కలపను గుర్తించినట్లు వెంకటాపూర్ ఏఏస్సై మైసయ్య విలేకరులకు తెలిపారు. బుధదవారం తెల్లావారు జామున అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న నారేప, వేప దిమ్మెలను పెద్దాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ లారీలో తరలిస్తుండగా పట్టుకుని వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles