దీక్షలు చేయడం సిగ్గుచేటు

Thu,January 12, 2017 01:26 AM

మహాముత్తారం (కాటారం) జనవరి11: నాడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని వారు నేడు దీక్షలు చేయడం సిగ్గుచేటని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ధ్వజమెత్తారు. కాటారం మండల కేంద్రంలోని శివారులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైపుల వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను చీకట్లోకి నెట్టిందని అన్నారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జనార్దన్, జడ్పీటీసీ రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శంకరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రావు, యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు లచ్చిరెడ్డి, జక్కిరెడ్డి, సతీశ్, రమేశ్ రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, రమేశ్, వెంకన్న, రాజు, ప్రకాశ్, రాజబాపు, లక్ష్మినారాయణ, మురహరి, మహేశ్వర్లు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...