నేడు పలిమెల మండలంలో ఎస్పీ పర్యటన


Thu,January 12, 2017 01:25 AM

మహదేవపూర్, జనవరి11 : పలిమెల మండలంలో గురువారం జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా ఎస్పీ భా స్కరన్ పర్యటించనున్నట్లు మహదేవపూర్ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని పోలీస్‌శాఖ ఆ ధ్వర్యంలో 2కె రన్, మె డికల్ క్యాంపు, తదితర కార్యక్రమాలను పలిమెల మం డలం లో చేపట్టనున్నట్లు ఆయన పే ర్కొన్నా రు. పలిమె ల మండలంలోని ఆయా గ్రా మాల ప్రజలు పాల్గొ ని కార్యక్రమాలను విజయవంతం చే యాలని కోరారు.

39
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS