13వ రోజుకు చేరిన కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె


Wed,January 11, 2017 02:01 AM

ములుగు, నమస్తే తెలంగాణ, జనవరి10 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాం ట్రాక్టు లెక్చరర్లు ములుగు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె మంగళవారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్లు మాట్లాడుతూ ఉద్యోగ భద్రతకోసం ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయం అడ్డు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి, సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గండ్రకోట గణపతి, ప్రధాన కార్యదర్శి హరిగోపాల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చరణ్‌సింగ్, ట్రెజరర్ రాజిరెడ్డి, రామారావు, ప్రసాద్, శంకర్, గోవర్ధన్, అశోక్, రహీం, రజియా, విజయ

111
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS