-30 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది
-మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుంది
-14 నుంచి అన్ని వార్డుల్లో పర్యటిస్తా..
-స్వచ్ఛందంగా వార్డుల్లో క్లీన్ అండ్ గ్రీన్ చేయించే అభ్యర్థులకే బీ-ఫారాలు
జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 12 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్కు ప్రజామోదం ఉంది.. పట్టణ ప్రజలంతా టీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారు...