వధూవరులకు మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వాదం


Mon,November 11, 2019 01:19 AM

కొడకండ్ల, నవంబర్ 10 : మండలంలోని పద్మశాలి భవన్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ నాయకుడు మసురం రమేశ్ కుమార్తె మౌనిక-ప్రకాశ్ వివాహం జరిగింది. కాగా ఈ వేడుకకు రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే, మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దామెర రవీందర్ కూతురు మాన్విత-సాయిశంకర్ వివాహం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరగగా నూతన దంపతులను మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వదించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుందూరి వెంకటేశ్వర్‌రెడ్డి, జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీ అందె యాకయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.

30

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles