గెస్ట్ అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం


Thu,September 19, 2019 02:40 AM

జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 18: జనగామ ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ విద్యార్థులకు స్టాటిస్టిక్స్ (గణాంకశాస్త్రం) బోధించేందుకు అర్హుడైన అతిథి అధ్యాపకుడి నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గుఱ్ఱపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఎన్‌ఈటీ, స్లాట్ లేదా పీహెచ్‌డీ డిగ్రీ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అర్హతలున్న అభ్యర్థులు 24లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 సెట్ల జిరాక్స్ ప్రతులతో ఉదయం 10 గంటల కు ప్రారంభమయ్యే డెమో క్లాస్, ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles