ముదిరాజ్ కుంటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కు


Tue,September 10, 2019 02:19 AM

కొడకండ్ల: ఉమ్మడి రాష్ట్రంలో ముదిరాజ్ కుటుంబాలకు అండగా ఉంటూ సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచాడని రామవరం గ్రామ ముదిరాజ్ సొసైటీ చైర్మన్ గువ్వ వీరసోములు అన్నారు. సోమవారం ముదిరాజ్ సొసైటీకి ప్రభుత్వం ఉచితంగా అందజేసిన 1. 29 లక్ష చేపపిల్లలను గ్రామంలోని కొత్త చెరువు, పాత చెరువు,రామస్వామి కుంటల్లో వదిలారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రామ పార్టి అధ్యక్షుడు నెమురుగొమ్ముల సోమేశ్వర్‌రావు, ఉప సర్పంచ్ సరిత, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles