విజయ పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నిక

Tue,August 20, 2019 03:22 AM

బచ్చన్నపేట: విజయ పాలఉత్పత్తిదారుల సంఘం బచ్చన్నపేట కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెద్దటి యాదగిరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా చిమ్ముల నరేందర్‌రెడ్డి, లక్కిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోనె రాములు, ఏనుగుల కనకయ్య, పందిపెల్లి నర్సిరెడ్డి, లక్కిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కర్రె మురళి, బొమ్మెన అంజ య్య, శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా సంఘం సాధించిన ప్రగతిని చదివి వినిపించారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles