పోలీసుల అదుపులో ముగ్గురు ?

Mon,August 12, 2019 04:04 AM

పరారీలో మరో ఇద్దరు?
వెన్నెల జీవితాన్ని ఛిద్రం చేసి ఆ బాలిక మరణానికి కారణమయ్యారన్న అనుమానంతో హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెంబర్తిలో జేసీబీ డ్రైవర్ కొయ్యడ తిరుపతి (20), మరో ఇద్దరూ సైతం మైనర్లేనని తెలుస్తున్నది. వీరివురూ ఇంటర్ చదువుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరు ముగ్గురే కాకుండా మరో ఇద్దరికి ఇందులో భాగస్వామ్యం ఉందని మృతురాలి నాయనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఘటనాస్థలానికి హన్మకొండ ఏసీపీ శ్రీధర్, సీఐలు డేవిడ్‌రాజ్, సదయ్య, ఎస్సై హరికృష్ణ తదితరులు చేరుకొని సాక్షాధారాలను సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles