మూడు ట్రాక్టర్లు సీజ్

Mon,August 12, 2019 04:04 AM

జఫర్‌ఘడ్, ఆగస్టు 11 : మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూ డు ట్రాక్టర్లను ఆదివారం సీజ్ చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మం డలంలోని ఆకేరు వాగు నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అదుపు లోకి తీసుకుని సీజ్ చేశామని, వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles