జీపీఎఫ్ ఖాతాలు కొత్త జిల్లాల వారీగా నిర్వహించాలి

Sat,August 10, 2019 03:54 AM

-జెడ్పీ సీఈవోకు టీపీటీఎఫ్ వినతి
జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 09 : ఉపాధ్యాయుల జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాల వారీగా నిర్వహించాలని టీపీటీఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షులు డీ శ్రీనివాస, ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మయ్య శుక్రవారం జేసీ ఓజే మధు, జెడ్పీ సీఈవో రమాదేవికి వేర్వేరుగా వినతిపత్రాలను అందజేశారు. పాత జిల్లాల వారీగా జెడ్పీ జీపీఎఫ్ ఖాతాలు ఉండటం వల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి వివరించారు. జిల్లా కార్యదర్శి ఎన్‌ఎన్ రాజు, తోట రాజు, మండల అధ్యక్షుడు రాజారెడ్డి, కార్యదర్శి రమేశ్, తిరుమల్‌రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles