పథకాలను వినియోగించుకోవాలి

Wed,June 12, 2019 01:41 AM

కొడకండ్ల, జూన్ 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని మండలంలోని ఏడునూతుల సర్పంచ్ బేతోజు పద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని ఏడునూతుల గ్రామంలో ఉచిత గ్యాస్ పొయ్యి, సిలిండర్లను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో యాకూబ్‌సాయి భారత్ గ్యాస్ కంపెనీ యాజమాన్యం, గ్రామ మహిళ సమాఖ్య సభ్యులు, గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles