దుర్గామాతకు ఉషాదయాకర్‌రావు ప్రత్యేక పూజలు

Wed,April 17, 2019 01:59 AM

పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 16: మండలంలోని పెద్ద తండా(బీ) గ్రామ పంచాయతీలో మంగళవారం దుర్గామాత ఆ లయ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స తీమణీ ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్‌రావు, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్ తక్కళ్లపల్లి నారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం ఉషాదయాకర్‌రావు మాట్లాడు తూ పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాల తో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో సర్పంచ్ జర్పుల మోజీ బా లునాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, పాలకుర్తి వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంక్ చైర్మ న్ అడ్డూరి మాధవరావు, వైఎస్ ఎంపీపీ గూడ దామోదర్, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, బొమ్మగాని కొంర య్య, బానోత్ యాకూబ్, రంగినేని స త్యనారాయణరావు, బత్తిని సోమయ్య, కుమార్, మాచర్ల ఎల్లయ్య, మచ్చ ఎల్లయ్య, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, వెన్నమనేని మురళీధర్‌రావు, నల్లా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles