కేసీఆర్ పథకాలకు దేశవ్యాప్త గుర్తింపు

Thu,February 21, 2019 02:40 AM

సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతోపాటు ప్రత్యేక గుర్తింపు పొందాయని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను చూసి పక్క రాష్ర్టాలు అక్కడ అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని వెల్లడించారు. నూతన గ్రామ పంచాయతీ చట్టంపై సర్పంచ్‌లు అవగాహన కలిగి ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోలెపల్లి రంజిత్‌రెడ్డి, సర్పంచ్‌లు కొంగర రవి, ప్రత్యూషరెడ్డి, మనోజ్‌రెడ్డి, లొడెం రజిత రవి, దివాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు మోతె శ్రీను, నాయకులు రచ్చ రవీందర్, మాటూరి శ్రీనివాస్, గొడుగు కుమార్, నర్సయ్య, మ్యాకల ఉప్పలయ్య, గడ్డం ఐలమ్మ, వెంకటమ్మ, కర్రె ఐలమ్మ, అపరాదపు కనకమ్మ, వెంకటమ్మ, కోలాట బృందం సభ్యులు కనకతార, శ్రీరాముల రజిత, భాగ్య, లక్ష్మి, రవళి పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles