పథకాలు ప్రతీ ఇంటికి అందేలా కృషి చేస్తాం..

Sun,January 20, 2019 01:39 AM

-ప్రచారంలో పలువురు అభ్యర్థులు
-టీఆర్ శ్రేణులతో కలిసి ఓట్ల అభ్యర్థన
-ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామని హామీ
జఫర్ జనవరి 19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతీ ఇంటికి అందేలా కృషి చేస్తామ ని, గ్రామాల సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని టీ ఆర్ మద్దతు పలికిన పలువురు సర్పంచ్ అభ్యర్థులు అ న్నారు. శనివారం స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ శ్రేణు లతో కలిసి జఫర్ మండలంలోని జఫర్ తిమ్మాపూ ర్, తిడుగు, తమ్మడపల్లి(ఐ) గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల టీఆర్ నాయ కులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, అర్హులై న లబ్ధిదారులకు అందించేలా కృషి చేస్తామన్నారు. టీఆర్ ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుని, గ్రా మాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా జఫర్ డ్, తిమ్మాపూర్, తిడుగు, తమ్మడపల్లి(ఐ) గ్రా మాల సర్పంచ్ అభ్య ర్థులు తాటికాయల వరుణ్, పెండ్లి వెంకటలక్ష్మి, చందా స్వప్న, రడపాక సుజాత ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ సర్పంచ్ తమ ను ఆశీర్వదిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడుతానని హామీ ఇ చ్చారు.

కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యు డు ఎండీ నజీర్, నాయకులు కన్నా సోమశేఖర్, కొత్వాల కు మార్, గ్రా మశాఖ అధ్యక్షులు జ్యోతి యాకయ్య, స్వామి, శంకర్, రమే శ్, యాదగిరి, సుదర్శన్, శంకర్, రాజు పాల్గొన్నారు.
కొడకండ్ల: మండలంలోని రామవరం గ్రామంలో ఎమ్మె ల్యే ఎర్రబెల్లి దయాకర్ బలపరిచిన అభ్యర్థి మందుల శిరీష గెలుపు కోసం శని వారం స్థానిక టీఆర్ నాయకులు గ్రామ దేవతలకు ప్రత్యక పూజ లను చేసి ప్రచారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్ర మంలో టీఆర్ మండల ఉపాధ్యక్షుడు చెంచు రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సిందె రామోజీ, దేవస్థాన కమిటీ డైరెక్టర్ సోమరాములు, మాజీ సర్పంచ్ సిందె నిర్మల, గ్రామ పార్టీ అధ్యక్షుడు సోమయ్య, నాయకులు మల్లారెడ్డి, వెం కటయ్య, రామ్మూర్తి, శివమూర్తి, శ్రీనివాస్, విక్రం, సో మనారి తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles