ఏడు వార్డులు.. నాలుగు సర్పంచ్

Mon,January 14, 2019 01:47 AM

బచ్చన్నపేట, జనవరి 13: మండలంలోని నాలుగు గ్రామాల్లో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎంపీడీవో కుమారస్వామి తెలిపారు. కొడవటూరు సర్పంచ్ రెండోసారి గంగం సతీష్ నక్కవానిగూడెం సర్పంచ్ ఏలూరి మాధవి, లింగంపల్లి సర్పంచ్ కుందెన మల్లేశం, లక్ష్మాపూర్ సర్పంచ్ పిడుగు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా టీఆర్ బలపరిచిన అభ్యర్థులు కావడం విశేషం. కొడవటూరులో పది వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డుల వారీగా వివరాలు.. గంగం సుదర్శన్ మినలాపురం విజయలక్ష్మి(2), అత్కూరి రమేశ్ (3), గంగం దయాకర్ మినలాపురం రాజమల్లయ్య(5), స్వప్న(6), సులోచన(7), నీల కనకయ్య(8), శోభారాణి(9), దాసారం భాగ్యలక్ష్మి(10), అదేవిధంగా నక్కవానిగూడెంలో గోదల నాగమణి(1), పంబాల జయమ్మ(2), మొగుళ్ల జంపయ్య(3), జక్కుల విజయ్(4), కామిడి తిరుపతిరెడ్డి(5), బిచ్చాల అశ్విని (6), కొయ్యడ రజిత ( 7), ఏలూరి రాజు ( 8), లింగంపల్లిలో బండి మహేశ్వరీ (1), పుట్ట కనకమ్మ (2), గర్దాసు రామస్వామి(4), బాలెంగుల బాలనర్సమ్మ(5), జంగ రమాదేవి(7), నామోజు విజయలక్ష్మి(8), బేడబోయిన మల్లయ్య(10), లక్ష్మాపూర్ కొన్నె స్వరూప(1), నూకల నవ్యనర్సింహరెడ్డి(2), రాజిరెడ్డి(3), శివరాత్రి తిరుపతి(4), ఇమ్మడి పూలమ్మ(5), ఇమ్మడి పుష్పలత(6) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన వెల్లడించారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles