ప్రతీ మహిళా స్వయం సమృద్ధి చెందాలి

Wed,September 12, 2018 03:21 AM

బచ్చన్నపేట,సెప్టెంబర్ 11 : ప్రతీ మహిళా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో స్వయం సమృద్ధి చెందాలని జిల్లా అదనపు డీఆర్‌డీవో నూరొద్దీన్, డీపీఎం సుజాత, ఏపీఎం జ్యోతి అన్నారు. మంగళవారం మండలంలోని పోచన్నపేట, ఇటిక్యాలపల్లి, లింగంపల్లి, కొడవటూరు, పడమటికేశ్వాపూర్ గ్రామాలో స్వయం ఉత్పత్తుల తయారీ కేంద్రాలను వారు సందర్శించారు. మహిళలు సంపూర్ణంగా అభివృద్ది సాధించినప్పుడే సమాజం మరింత ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో సెర్ప్ అధికారులు సరోజ, శ్రీహరి, ఉపేందర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles