టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు జాగృతి నేతల శుభాకాంక్షలు


Wed,September 12, 2018 03:21 AM

జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 11 : జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులైన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్యను మంగళవారం తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాగృతి జిల్లా కార్యాలయంలో రాజయ్యను, క్యాంపు కార్యాలయంలో ముత్తిరెడ్డిని కలిసి జాగృతి పక్షాన మద్ధతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్, జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి, నాయకులు గంగాధర్, సీహెచ్ రాజు, పీ మంజుల,కే కావ్య, సునీత, రమ, రాధిక, మాధవి పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...