కిరాణా దుకాణాలు, హోటళ్లలోతనిఖీలు


Wed,September 12, 2018 03:19 AM

రఘునాథపల్లి, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలోని పలు కిరాణా దుకాణాలు, హోటళ్లలో జిల్లా ఆహార భద్రత సేఫ్టీ అధికారి వి. జ్యోతిర్మయి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాపులు, హోటళ్ల యజమానులు తిను బండరాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కల్తీ ఆహార పదార్థాలు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో ఓఎస్ ఐల్లయ్య ఉన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...