మాజీ వైస్‌ ఎంపీపీ తల్లి అనారోగ్యంతో మృతి


Tue,December 10, 2019 12:54 AM

పెగడపల్లి: పెగడపల్లి మండలం మాజీ వైస్‌ ఎంపీపీ, మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మాదారపు కరుణాకర్‌రావు తల్లి సుగుణ సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అంత్య క్రియల్లో పాల్గొన్నారు. సుగుణ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి, ఆమె మృ తిపై సంతాపం వ్యక్తం చేస్తూ, కరుణాకర్‌రావును ఓదార్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత వోరుగంటి రమణారవు, జడ్పీటీసీ కాసుగంటి రాజేశ్వర్‌రావు, నంచర్ల విండో చైర్మన్‌ అమిరిశెట్టి లక్ష్మీనారాయణ, తాసిల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశం, మండల యూత్‌ అధ్యక్షుడు రాజు ఆంజనేయులు, నాయకులు గంగుల అశోక్‌, గోలి సురేందర్‌రెడ్డి, గజ్జల స్వామి, సాగి శ్రీనివాసరావు, ఐలేని సాగర్‌రావు, చిన్నం తిరుపతి, బొమ్మెన స్వామి, భోగ లక్ష్మీనారాయణ, మడిగెల తిరుపతి, తిర్మణి రమణారెడ్డి, ఓ.రాజేశం, ఎండీ జానీ, పలుమారు విజయ్‌యాదవ్‌, గోలి సంజీవరెడ్డి, యూ. భా స్కర్‌రెడ్డి, తిరుపతినాయక్‌, భూమానాయక్‌, వీరేశం, సత్యనా రాయణరెడ్డి, కాంత య్య, ప్రశాం త్‌, భూమ య్య, సర్పంచులు శ్రీనివాస్‌, రాజేశ్వర్‌రావు, జిట్టబోయిన కొండయ్య, ఉప్పలంచ లక్ష్మణ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ర హీం, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.


గొల్లపల్లి : మండల పరిషత్‌ మాజీ వైస్‌ ఎంపీపీ ఎల్లాల నారాయణ రెడ్డిని సోమవారం రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పరామర్శించారు. మండలంలోని వెనుగుమట్ల గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి భార్య జలజ ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించీ, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీ సభ్యుడు జలేందర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రమేశ్‌ తదితరులున్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles