మొక్కలతోనే మానవ మనుగడ


Fri,December 6, 2019 12:46 AM

మెట్‌పల్లి టౌన్‌ : మొక్కలతోనే మానవ మ నుగడ సాధ్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. గు రువారం గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమంలో భా గంగా పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాల యం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎస్పీ సిం ధూ శర్మ, మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పోత్రు, మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, మెట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌కు ఆయన మొక్కలు నాటి గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా ప్ర తి ఒక్కరూ ఉత్సాహంగా మొక్కలు నాట డం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం ఎం పీపీలు మారు సాయిరెడ్డి, జాజాల భీ మేశ్వరీ, జెడ్పీటీసీ సభ్యురాలు భారతీ, డబ్బ గ్రామ సర్పంచ్‌ లింగంపల్లి గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు సాయన్న, ము న్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గంగాధర్‌, మాజీ కౌన్సిలర్‌ గండ్ర శిల్పరావు, నాయకులు ఆనంద్‌గౌడ్‌, పీ మాధవరెడ్డి, అంగడి పురుషోత్తం, ఎం ప్రవీణ్‌, పొగుల లక్ష్మీరాజం, గజం రవికాంత్‌, జాజాల జగన్‌రావు, కర మేశ్‌, మామిడి సురేశ్‌రెడ్డి, ఏలాల దశరథ్‌రెడ్డి, చిన్నారెడ్డి, సత్యనారాయణ, ఒజ్జెల శ్రీ నివాస్‌, నర్సయ్య, మున్సిపల్‌ పర్యావరణ ఇంజనీర్‌ నగేశ్‌, ముజీబ్‌ పాల్గొన్నారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles