రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జ్యోతి ఐఐటీ విద్యార్థులు


Mon,December 2, 2019 12:56 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని జ్యోతి ఐఐటీ అకాడమీకి చెందిన 8వ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. నవంబర్‌ 30 నుంచిడి సెంబర్‌ 1వ తరగతి వరకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగిన పోటీ ల్లో పాల్గొనగా, సంజన, వర్ష, తేజస్వీని, భువన, సృజన, స బూర, అక్షయ, కావ్యశ్రీ ప్రతి భ చూపారు. వీరు జాతీయ స్థా యిలో త్వరలో ఆడనున్నారు. ఈ సందర్భంగా జ్యోతి ఐఐటీ డైరెక్టర్‌ బియ్యాల హరిచరణ్‌ రావు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పో టీల్లో విద్యార్థులు పాల్గొనడం ఇదే మొదటిసారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొ న్న విద్యార్థులను అభినందించారు. డైరెక్టర్లు శ్రీధర్‌ రావు, మౌనిక రావు, విద్యార్థులను అభినందించారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles