బాలల హక్కుల వారోత్సవాలు


Tue,November 12, 2019 03:04 AM

గొల్లపల్లి : మం డలంలోని ఆయా గ్రా మాల్లోని అంగన్‌వా డీ కేంద్రాల్లో సోమవారం బాలల హ క్కుల వారోత్సవా లు, సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు. దమ్మన్నపేట, మల్లన్నపేట, తిర్మలాపూర్, లక్ష్మీపూర్, నందిపల్లి, వెంగళాపూర్, తిర్మలాపూర్, చిల్వాకోడూరు, గోవిందుపల్లి, బొంకూరు, కొనసపల్లి, అబ్బాపూర్, బీంరాజ్‌పల్లి, బీబీరాజ్‌పల్లి, దట్నూరు, చందోలి, రాఘవపట్నం గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, విద్యార్థులకు కప్పగంతులు, బెలూన్స్, పతంగులు ఎగురవేయడం, ప్రతిజ్ఞ, వ్యాసరచన పోటీలు, పేయింటింగ్ తదితర పోటీలను నిర్వహించారు. సూపర్‌వైజర్ మమత, అంగన్‌వాడీ టీచర్లు రజిత, స్వప్న, తిరుమల, లలిత, హరిత, లాల్‌బీ, సరోజన, రజిత, విజయ, నర్మద, రాజేశ్వరి, సుశీల, సరోజన, సరస్వతి, రమాదేవి, స్వప్న, సరిత, రాజేశ్వరి, సులోచన, మంజుల, గంగాలక్ష్మి పాల్గొన్నారు.

78

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles