మంచు కురిసె మది మురిసె


Mon,November 11, 2019 01:49 AM

-అందాల కనువిందు
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొగ మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. నిండుకుండలా మారిన జలాశయాలు, చెరువుల వద్ద సరికొత్త అందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఉదయం 8 గంటల దాకా దట్టంగా కప్పేస్తుండడంతో సూర్యుని లేలేత కిరణాలు ఆకట్టుకుంటున్నాయి. వేకువజామున వాకింగ్‌కు వెళ్లేవారు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మరికొంత సమయం అక్కడే గడుపుతున్నారు.

47

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles