వివాహ వేడుకలో మంత్రి


Mon,November 11, 2019 01:46 AM

పెగడపల్లి : మండలం నంచర్ల గ్రామంలో ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు లక్ష్మీసత్తయ్య కుమారుడు విజయభాస్కర్ వివాహం చైతన్యతో జరిగింది. వేడుకకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక్కడ టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు ఓరుగంటి రమణారావు, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, ఎంపీపీ గోళి శోభ, నాయకులు ఇనుకొండ మోహన్‌రెడ్డి, లోక మల్లారెడ్డి, సర్పంచులు మేర్గు శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, కరుణాకర్‌రెడ్డి, లక్ష్మణ్, బాబుస్వామి, ఉప సర్పంచ్ ఆదినవేని తిరుపతియాదవ్, నేతలు సురేందర్‌రెడ్డి, బండి వెంకన్న, మంత్రి వేణుగోపాల్, తోట మోహన్‌రెడ్డి, రంగు ప్రభాకర్‌గౌడ్, కుంటాల శ్రీనివాస్, సాగి శ్రీనివాసరావు, ఇరుగురాల ఆనందం, గొర్రె ప్రశాంత్, మడిగెల తిరుపతి, తోడేటి లోకేశ్, బాల్సాని శ్రీను, లైశెట్టి దామోదర్, భోగ లక్ష్మీనారాయణ, చిరంజీవి, భూమానాయక్, వెల్మ సత్యనారాయణరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు రాజు ఆంజనేయులు పాల్గొన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles