టామా స్కాలర్‌షిప్‌కు ఎంపిక


Mon,November 11, 2019 01:46 AM

ఇబ్రహీంపట్నం: మండలం వర్షకొండ పాఠశాలలో 10 తరగతి చదివిన దోస ప్రణయ్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చి టామా స్కాలర్‌షిఫ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పా తూరి సుధాకర్‌రెడ్డి రూ.10వేల చెక్కుతో పాటు స ర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్ల బ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు రినీష్, టామా కో ఆర్డినేటర్ సీతా వల్లూరిపల్లి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రణయ్‌ని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

23

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles