కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


Sun,November 10, 2019 12:42 AM

పెగడపల్లి : మండలం నందగిరి, ఐతుపల్లి గ్రా మాల్లో నందగిరి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘం చైర్మన్ ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, సర్పంచ్ గాజుల రాకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విండో వైస్ చైర్మన్ గాజుల గంగమల్లేశం, సీఈఓ సంకిటి రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచులు అశోక్‌రెడ్డి, పలుమారు లచ్చయ్య, నాయకులు కర్ర భాస్కర్‌రెడ్డి, గర్వంద కనకయ్యగౌడ్, పలుమారు శ్రీను, హనుమయ్య, సంటి గంగ, వడియాల గోపాల్‌రెడ్డి, కడారి శ్రీనివాస్‌రెడ్డి, కారోబార్ పన్నాటి గంగాధర్, వార్డు సభ్యులు సంకిటి వెంకటరెడ్డి, తడగొండ రాజు, గర్వంద సురేష్ పాల్గొన్నారు.


ఇబ్రహీంనగర్‌లో..
గొల్లపల్లి : మండలంలోని ఇబ్రహీంనగర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ప్రారంభించారు. కేంద్రంలోనే విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. ఏపీఎం త్రివేణి, సీసీ మల్లేశం, ఉప సర్పంచ్ బొమ్మ అంజయ్య, కోఆప్షన్ సభ్యుడు కిష్టంపేట రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ లంబ లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles