చందయ్యపల్లెలో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం


Fri,November 8, 2019 01:14 AM

బుగ్గారం: మండలంలోని చందయ్యపల్లెలో ఉచిత కుట్టు మిష న్, మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చల్ల రజిత గురువారం ప్రారంభించారు. మథర్ ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రాలతో శిక్షణ తీసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని ఫౌండేషన్ జి ల్లా అధ్యక్షురాలు మమత సూచించారు. మండలానికి చెందిన యువతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles